'ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యం'

'ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యం'

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి, ఆరెపల్లె గ్రామాల్లో సుమారు రూ.2.52 కోట్ల నిధులతో రోడ్లు& డ్రైనేజీల నిర్మాణ పనులకు మంగళవారం MLA KR నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.