నేటి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

VZM: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు బుధవారం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని ఎస్.కోట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ కేశవరావు తెలిపారు. ఈ కళాశాలలో అన్ని రకాల కోర్సులు ఉన్నాయన్నారు. ఈ మేరకు విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో కళాశాలకు హాజరై ఉచితంగా రిజిస్టిషన్ సౌకర్యం పోందవచ్చన్నారు. SC,ST,BC వారికి హాస్టల్ సౌకర్యం ఉందన్నారు.