'ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది'

'ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది'

WNP: ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి సీఎంఆర్ఎఫ్ 84చెక్కులను రూ. 22,05,500 రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.