VIDEO: సబ్ కలెక్టర్ వద్ద గ్రామ సర్వేయర్ల నిరసన

VIDEO: సబ్ కలెక్టర్ వద్ద గ్రామ సర్వేయర్ల నిరసన

PPM: జిల్లాలో విలేజ్ సర్వేయర్లు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టారు. కమిటీ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేటి నుంచి విధులకు దూరంగా ఉంటామని ప్రకటించారు. సుమారు 200 మంది సర్వేయర్లు పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.25,220 బేసిక్ పే, రూ.6,000 గ్రేడ్ పేను తిరస్కరిస్తూ, న్యాయమైన వేతనం కోరుతున్నారు.