VIDEO: శ్రీవారి సేవలో అల్లు స్నేహారెడ్డి

VIDEO: శ్రీవారి సేవలో అల్లు స్నేహారెడ్డి

TPT: సినీ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు. మంగళవారం వేకువజామున అర్చన సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆమెకు అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.