VIDEO: బురదమయం అయిన రోడ్డు

GDWL: కొయిలదిన్నే- వల్లూరు రహదారి వర్షాకాలంలో గుంతలు, బురదతో ప్రయాణానికి అసాధ్యంగా మారింది. ఈ రహదారిపై ఆటోలు, బైకులు కూడా దాటలేని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.