భర్త ఇంటిని తగలబెట్టిన భార్య కుటుంబసభ్యులు

భర్త ఇంటిని తగలబెట్టిన భార్య కుటుంబసభ్యులు

WGL: చెన్నారావుపేట(మం) బోడమాణిక్యం తండాలో ఉద్రికత్త నేలకొంది. కొనాళ్ల క్రితం ప్రవీణ్, స్రవంతి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ స్రవంతి HYDలోని కూకట్‌పల్లిలో ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తరుపు కుటుంబసభ్యులు ఆగ్రహంతో భర్త ప్రవీణ్ ఇంటిని తగలబెట్టారు. దీంతో స్రవంతి సోంతూరులో ఉద్రికత్తంగా మారింది.