రేణిగుంటలో ప్రజా సమస్యల వేదిక

రేణిగుంటలో ప్రజా సమస్యల వేదిక

తిరుపతి జిల్లా రేణిగుంటలో ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్జీ రూపంలో తీసుకొని 15 రోజు లోపల సమస్యను పరిష్కారం అయ్యేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే నకిలీ యాప్‌లను నమ్మవద్దని ప్రజలను కోరారు.