’నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత'

’నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత'

KKD: చిన్నయ్య పాలెంలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య హాజరై, 'వర్షపు నీటిని ఒడిసి పట్టడం, నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత' అని తెలిపారు. జలమిషన్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.