వర్షపాత నమోదు వివరాలు
NRML: గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 680.60 మీ. మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ముధోల్‌లో 79.6 మీ. మీటర్లు, బాసరలో 74.0, భైంసా, సారంగాపూర్‌లో 54, లక్ష్మణ్ చందా, దస్తురాబాద్‌లో 50, అతి తక్కువగా మామడలో 5.2 మీ. మీటర్ల వర్షపాతం నమోదయినట్లు పేర్కొన్నారు.