సీట్ల కేటాయింపుపై సీఎంకు బీజేపీ లేఖ
శ్రీమాతా వైష్ణోదేవి వర్సిటీలో సీట్ల కేటాయింపుపై JK సీఎం ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ లేఖ రాసింది. ఇప్పటికే వర్సిటీలో కేటాయించిన 42 మంది ముస్లీం విద్యార్థులకు అడ్మిషన్స్ నిలిపివేయాలని కోరింది. వర్సిటీలో ఇతర మతాలకు చెందిన విద్యార్థులకు సీట్లను ఇచ్చే నిబంధనలను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఫలితంగా దేవతపై విశ్వాసం ఉన్న విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందుతారని తెలిపింది.