HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ అయోధ్యలో ధ్వజారోహణ.. ధర్మ ధ్వజాన్ని ఎగరవేసిన మోదీ
✦ TG: డిసెంబర్ 11,14,17 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు
✦ BJP అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు: బండి
✦ GHMCలో 27 మున్సిపాలిటీలు విలీనం
✦ AP: కొత్తగా 3 జిల్లాలకు CBN ఆమోదం
✦ 2027 జూలై 23- ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు
✦ ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్