రిపోర్టర్‌పై మండిపడ్డ అమితాబ్ వైఫ్

రిపోర్టర్‌పై మండిపడ్డ అమితాబ్ వైఫ్

బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె వెళ్తుండగా పక్కనే ఉన్న రిపోర్టర్.. 'బాయ్ మేడమ్' అని పలకరించగా, ఆమె కోపంగా స్పందించారు. 'దురుసుగా ప్రవర్తించకండి. నోరు మూసుకుని ఫోటోలు తీసుకోండి.. ఎప్పుడూ కామెంట్లు చేస్తుంటారు' అంటూ మండిపడ్డారు. ఆమె ప్రవర్తన పట్ల నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.