రైళ్లు ఆపాలని ప్రజాసంఘాల నాయకులు నిరసన

రైళ్లు ఆపాలని ప్రజాసంఘాల నాయకులు నిరసన

NDL: కోయిలకుంట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుంటూరు తిరుపతి ఎక్స్ రైలు ఆపాలని ప్రజాసంఘాల నాయకులు శనివారం నాడు నిరసన తెలియజేశారు. గుంటూరు నుండి కోయిలకుంట్ల మీదుగా వెళుతున్న తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు కోయిలకుంట్ల రైల్వే స్టేషన్‌లో ఆగాలని ప్రజాసంఘాల నాయకులు రైల్వే అధికారులను కోరారు. అనంతరం వారు రైల్వే అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.