VIDEO: ట్రైబల్ మ్యూజియం ప్రారంభించిన కలెక్టర్

VIDEO: ట్రైబల్ మ్యూజియం ప్రారంభించిన కలెక్టర్

ADB: నార్నూర్ మండల కేంద్రంలో ఆస్పిరేషనల్ బ్లాక్ కింద నూతనంగా గిరిజన సంగ్రహాలయాన్ని నిర్మించారు. ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా, ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్ హాజరై ప్రారంభించారు. కేంద్ర నీతి ఆయోగ్ పథకం కింద నార్నూర్ ఎంపికైనప్పటి నుంచి అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో DRDO రవీందర్, సర్పంచ్ బానోత్ కావేరి ఉన్నారు.