జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

SKLM: సిక్కోలు గణిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి గణిత పోటీలు ఆదివారం నరసన్నపేటలో నిర్వహించారు. ఈ పోటీల్లో 84 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు, వీరిని జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు సత్యవరం స్కూల్ హెచ్ఎం వి.రత్నమాల తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.