సూరేపల్లి గ్రామసభకు సీఎం చంద్రబాబు హాజరు

సూరేపల్లి గ్రామసభకు సీఎం చంద్రబాబు హాజరు

AP: బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో గ్రామసభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తొలుత సీఎం ప్రభుత్వ స్టాళ్లను సందర్శించి తిలకించారు. అనంతరం 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు.