VIDEO: పెనుగొండలో అఖండ అన్న సమారాధన

W.G: పెనుగొండ పట్టణంలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చతుర్ధ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం ఉదయం నుంచి స్టేట్ బ్యాంకు రోడ్‌లోని శ్రీ స్వామి వారి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.