​జాన్సీ లింగాపూర్‌లో 'స్త్రీ శక్తి భవన్' పరిశీలన

​జాన్సీ లింగాపూర్‌లో 'స్త్రీ శక్తి భవన్' పరిశీలన

MDK: రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మానెగల రామకృష్ణయ్య ఆధ్వర్యంలో అధికారులు పర్యటించి, నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. మహిళా సంఘాల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఈ భవనాన్ని నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.