VIDEO: నగరంలో ఘ‌నంగా నాగుల చ‌వితి

VIDEO: నగరంలో ఘ‌నంగా నాగుల చ‌వితి

VSP: నగరంలో శనివారం నాగుల చ‌వితి వేడుక‌లు అంగ‌రంగ వైభవంగా జరిగాయి. ఈ పండుగను పురస్కరించుకుని ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ముఖ్యంగా, ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పుట్టల వద్దకు వేలాది మంది జ‌నం త‌రలివ‌చ్చి నాగేంద్రుడికి పాలు పోసి, ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.