నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు: సీఐ

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు: సీఐ

SDPT: ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను హెచ్చరించారు. శుక్రవారం బెజ్జంకిలోని ఫంక్షన్ హాల్లో అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై సీఐ అవగాహన కల్పించారు. మండలంలోని గుండారం, బేగంపేట, వడ్లూరు, లక్ష్మీపూర్ గ్రామాలు సమస్యాత్మకమన్నారు. మద్యం, నగదుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని సూచించారు.