సిరిమాను చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
VZM: గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి జంక్షన్‌లో వెలసిన పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టుకు ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు.