రైతులకు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్

రైతులకు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్

JGL: రైతులు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్ గల్, తాటిపెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.