నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

గుంటూరు ఆటోనగర్ సబ్ స్టేషన్‌లో ఫీడర్ మరమ్మతుల దృష్ట్యా, గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లారీ స్టాండ్, ఎస్వీర్ కంపెనీ వాటర్ వర్క్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. డీఈఈ పీహెచ్ ఖాన్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.