మెరకముడిదాంలో కుక్కల బెదడ
VZM: మండల కేంద్రమైన మెరకముడిదాం గ్రామంలో కుక్కల బెదడా ఎక్కువగా ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి మీదకి వెళ్లాలి అంటే కుక్కల వల్ల భయంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వాహనంతో రోడ్డు మీదకు వెళ్లేటప్పుడు కుక్కలు వాహనదారులపై విరుచుకుపడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు అంటున్నారు.