VIDEO: ప్రైవేటు ఉపాధ్యాయులకు అవగాహన

VIDEO: ప్రైవేటు ఉపాధ్యాయులకు అవగాహన

నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూరో సర్జన్ డా. మనోజ్ భరత్ బ్రెయిన్ స్ట్రోక్‌పై, డా. అల్లాడి సురేశ్ కుమార్ మానసిక వ్యాధులపై అవగాహన ఇచ్చారు. ముఖ్య అతిథులుగా లీడ్ ఇండియా వ్యవస్థాపకుడు డా. సుదర్శన్ ఆచార్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.