'దేశ ప్రజల్లో ఐక్యత భావం పెరగాలి'

'దేశ ప్రజల్లో ఐక్యత భావం పెరగాలి'

SRPT: దేశం ప్రజల్లో ఐక్యత భావాన్ని పెంపొందించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా, మంగళవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యూనిటీ మార్చ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.