'సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి'

'సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి'

MHBD: ఈనెల 28, 29 తేదీల్లో మరిపెడలో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తొర్రూరులో నిర్వహించిన సీఐటీయూ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభాలు పెంచేందుకు 29 కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని అన్నారు.