బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

NRML: కడెం మండలంలోని గంగాపూర్ బ్రిడ్జి పనులను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గురువారం పరిశీలించారు. తెప్పపై వెళ్లి పనులను పరిశీలించారు. త్వరతిగతిన నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు . గ్రామ గ్రామానికి రోడ్లు, బ్రిడ్జిలు ప్రజల సౌకర్యకార్థం వేస్తున్నామని అన్నారు.