దట్టంగా కమ్ముకున్న పొగమంచు

దట్టంగా కమ్ముకున్న పొగమంచు

KMR: మహమ్మద్ నగర్ మండలంలోని మక్దూంపూర్ గ్రామంలో ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. మూడు రోజులుగా చలి ,మంచు మరి ఎక్కువగా ఉంది. దీంతో చలి ప్రభావం పెరగడంతో రోజూవారి పనులకు వెళ్లే కూలీలు, రైతులు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు సైతం ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక సమస్యలు ఎదుర్కొన్నారు.