VIDEO: పోలీస్ కార్యాలయంలో PGRS భవనం ప్రారంభం

VIDEO: పోలీస్ కార్యాలయంలో PGRS భవనం ప్రారంభం

GNTR: జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS భవనం, మినీ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. విట్ వర్సిటీ ఛాన్సలర్ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన భవనాలను ప్రారంభించారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్‌కు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం నూతన భవనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సామాజిక బాధ్యతగా తమవంతు సహకారం అందించామని విశ్వనాథ్ వెల్లడించారు.