పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజుకు సహకరించిన ఫజులుల్లా ఖాన్, షేక్ మదీనా జీవిత విశేషాలను ప్రముఖ చరిత్రకారుడు షేక్. నశీర్ అహ్మద్ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ముస్లిం డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కందుకూరులోని TRR జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA నాగేశ్వరరావు పాల్గొన్నారు.