చాగి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

చాగి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

KRNL: ఆదోని మండలంలోని చాగి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ జనసైనికులు మల్లికార్జున, రఘువరన్, మౌనస్, సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన ఆదోని ఇంఛార్జ్ మల్లప్ప ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలు, రైతులు, యువత సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమని తెలిపారు.