దంచి కొడుతున్న వర్షం.. వాహనదారుల ఇబ్బందులు

దంచి కొడుతున్న వర్షం.. వాహనదారుల ఇబ్బందులు

HYD: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మియాపూర్, చందానగర్, పంజాగుట్ట, బేగంపేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రహదారులపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.