ఈనెల 25న IPTA జిల్లా మహాసభలు
AKP: అనకాపల్లి పట్టణంలో ఈనెల 25న వై.విజయ్ కుమార్ మీటింగ్ హల్లో జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి( IPTA ) అనకాపల్లి జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఆసంఘం జిల్లా సమితి నాయకులు కొండూరు వీరచారి పిలుపునిచ్చారు. బుధవారం అనకాపల్లి సీపీఐ కార్యాలయంలో సంఘం సమావేశం జరిగింది. అనంతరం మహాసభలు కర్రపత్రం విడుదల చేశారు.