60 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

KMM: తెల్దారుపల్లి గ్రామంలో 60 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకుంది. 2019 వరకు సీపీఎం పెత్తనం ఉన్న ఈ గ్రామంలో, తమ్మినేని కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరి గెలిచారు. కొత్త కమిటీకి గజ్జి వీరబాబు అధ్యక్షుడిగా, ఇతర నేతలు ఎన్నుకున్నారు. వారు గ్రామ అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అందించనున్నట్లు తెలిపారు.