పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: ఎంపీడీవో

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: ఎంపీడీవో

BDK: పంచాయతీ కార్యదర్శులు ఎవరూ ఎంపీడీఓ అనుమతి లేకుండా మండలం వదిలిపెట్టి వెళ్ళకూడదని ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, ఆసుపత్రులను పర్యవేక్షించారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీని విడిచి వెళ్ళొద్దని డీపీవో చంద్రమౌళి ఆదేశించారని తెలిపారు.