అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి పై పీడీ యాక్ట్

అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి పై పీడీ యాక్ట్

KMM: రేషన్‌ బియ్యాన్ని దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆత్మకూరి జగదీష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. పేదలకు ఉచితంగా అందాల్సిన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బయట రాష్ట్రాలకు తరలిస్తుండటంతో జిల్లాలో 13 కేసులు, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఆయన ఉన్నారని తెలిపారు.