ఆర్మూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్‌ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

ఆర్మూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్‌ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

NZB: ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో శుక్రవారం యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.