VIDEO: దోసపాడులో సీసీ రోడ్లు ప్రారంభం

VIDEO: దోసపాడులో సీసీ రోడ్లు ప్రారంభం

కృష్ణా: పెదపారుపూడి మండలం దోసపాడు శివారు తమలంపాడులో రెండు సీసీ రోడ్లను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. దశాబ్దాలుగా రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న ఈ గ్రామానికి కూటమి ప్రభుత్వం వచ్చాకే రూ.15 లక్షల నిధులతో 50మీ., 175మీ. రోడ్ల పనులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.