ఆదిలాబాద్ రిమ్స్‌కు నిధులు మంజూరు: కలెక్టర్
ADB: ఆదిలాబాద్ రిమ్స్ అభివృద్ధికి రూ. 6.33 కోట్ల ప్రతిపాదనలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆమోదం తెలిపారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆయన ఆసుపత్రిలో అత్యాధునిక సీ.టీ.జీ యంత్రాలను ప్రారంభించారు. ఈ నిధులతో ఆసుపత్రిలో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని, పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.