టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM
➦ విశాఖలో YCP వింగ్ అధ్యక్షుడు కొండా రెడ్డిపై డ్రగ్స్ కేసు నమోదు
➦ తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షలు పంపిణీ చేశాం: కలెక్టర్ కీర్తి చేకూరి
➦ KKD: భారత మహిళల క్రికెట్ జట్టు విజయం కోసం సీతాయమ్మ పేటలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సత్య ప్రభ
➦ కోనసీమ: సీహెచ్ గున్నేపల్లిలో అత్తకు తలకొరివి పెట్టిన కోడలు