ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ సంస్థతో ఏపీ ఒప్పందం

ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ సంస్థతో ఏపీ ఒప్పందం

AP: రాష్ట్రంలోని 20 శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంగళగిరిలో రూ.15 కోట్లతో ఎలక్ట్రిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. అనంతపురంలో రీసెర్చ్‌ సెంటర్‌, అల్లూరి జిల్లాలో మోడ్రన్‌ పవర్‌ ఆప్టిమైజేషన్‌ పైలట్‌ ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్‌ సమక్షంలో ష్నైడర్‌తో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం చేసుకుంది.