నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నేడు దేవరకొండలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
➢ దేవరకొండలో సీఎం పర్యటన.. పలు విద్యార్థి సంఘాల నాయకులు ముందస్తు అరెస్ట్
➢ మర్రిగూడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలోకి దిగిన మహిళ
➢ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి: మిర్యాలగూడ రూరల్ సీఐ డి. ప్రసాద్