నేడు కేసీ కెనాల్‌కు నీటి విడుదల

నేడు కేసీ కెనాల్‌కు నీటి విడుదల

KDP: వల్లూరు మండల పరిధిలోని ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద కేసీ కెనాల్‌కు నీటిని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గురువారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మండల అధ్యక్షుడు లేబాకు నాగేశ్వర్ రెడ్డి బుధవారం తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు రైతాంగం తప్పక పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.