VIDEO: అత్యంత వైభవంగా సల్లాపురమ్మ జాతర

VIDEO: అత్యంత వైభవంగా సల్లాపురమ్మ జాతర

CTR: సోమల మండలంలోని పెద్ద ఉప్పరపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన సల్లాపురమ్మ ఆలయంలో బుధవారం 36 గ్రామాల ప్రజలు జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. సల్లాపురమ్మ దేవత, గందోడమ్మ గ్రామ దేవతలకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. మండలం సరిహద్దుల్లోని 36 గ్రామాల ప్రజలు అమ్మవార్లకు దీపాలు మోసి పొంగళ్ళు సమర్పించారు.