VIDEO: ఫోక్సో కేసుల్లో నిర్లక్ష్యం వహించవద్దు: SP

VIDEO: ఫోక్సో కేసుల్లో నిర్లక్ష్యం వహించవద్దు: SP

MLG: జిల్లా SP కార్యాలయంలో శుక్రవారం జిల్లా SP సుధీర్ రామ్నాథ్ కేకన్ శుక్రవారం క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SP మహిళలపై నేరాలు, పోక్సో కేసులను ప్రత్యేకంగా సమీక్షించారు. బాధితులకు త్వరిత న్యాయం అందేలా దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.