IND vs SA: కుల్దీప్‌కి ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డ్
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ మేరకు కుల్దీప్‌ని మెడల్ అందజేసిన అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కాటే.. సిరీస్‌లో అందరూ రాణించారని పేర్కొన్నాడు. కాగా 3 వన్డేల ఈ సిరీస్‌లో కుల్దీప్ 9 వికెట్లు పడగొట్టాడు.