ఆగస్టు 26 వరకు అందుబాటులో ఉండను: ఎమ్మెల్యే

ఆగస్టు 26 వరకు అందుబాటులో ఉండను: ఎమ్మెల్యే

RR: రాజేంద్రనగర్ నియోజకవర్గం నాయకులకు, ప్రజలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వినతి పంపారు. నేటి నుంచి 26వ తేదీ వరకు అందుబాటులో ఉండనని పేర్కొన్నారు. కావున ఎమ్మెల్యేను కలవడానికి రావాల్సిన వారు 27వ తారీకు నుంచి రావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నోటీసు జారీ చేశారు.