నేడు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

నేడు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 17, 18 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ విశాఖ చేరుకుని సాయంత్రం ఐఎన్‌ఎస్‌డేగా వద్ద గవర్నరుతో కలిసి రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 18న ఐఎఫ్‌ఆర్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాష్ట్రపతికి వీడ్కోలు పలికి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.